కిమ్స్ కు గుండె, ఊపిరితిత్తుల తరలింపు | Green channel provided for ambulance in Hyderabad

Share this & earn $10
Published at : November 13, 2021

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవాలను మరొకరికి అమర్చేందుకు హైదరాబాద్ పోలీసులు మరో సారి ట్రాఫిక్ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. మలక్ పేట యశోదా ఆస్పత్రి నుంచి గుండె, ఊపిరితిత్తులను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 11కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడంతో ఓ వ్యక్తి ప్రాణం నిలిచింది. అత్యవసర సమయాల్లో వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న కృషిని పలువురు కొనియాడారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 30 సార్లు అవయవ రవాణాను సులభతరం చేసేందుకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------- కిమ్స్ కు   గుండె, ఊపిరితిత్తుల తరలింపు | Green channel provided for ambulance in Hyderabad
ETVETVTeluguETV NewsVideo